లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి
NEWS Jun 30,2025 09:59 pm
జాతీయ లోక్ అదాలత్ లో అన్ని రకాల కేసులను పరిష్కరించుకోవచ్చని హనుమంతుని పాడు ఎస్సై మాధవరావు తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయన జాతీయ లోక్ అదాలత్ పై కక్షిదారులకు అవగాహన కల్పించారు. జులై 5న కనిగిరి కోర్టులో జరుగనున్న లోక్ అదాలత్ లో తమ కేసులను పరిష్కరించుకోవాలన్నారు.