బీజేపీ అధ్యక్షుడిగా రాంచందర్ రావు
NEWS Jun 30,2025 09:49 am
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా రాం చందర్ రావు ను పార్టీ హైకమాండ్ ఆదేశించింది. ఈటెల రాజేందర్ కు పదవి రాకుండా చెక్ పెట్టారు బీజేపీ నేతలు. రామచంద్రరావుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఢిల్లీలో చక్రం తిప్పినట్లు సమాచారం. ఇదిలా ఉండగా రామచందర్ రావును నామినేషన్ వేయాలని ఆదేశించింది హైకమాండ్.