ప్రభాకర్ రావుకు చాలా మంచోడు
NEWS Jun 30,2025 08:50 am
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఐబీ చీఫ్ ప్రభాకర్ రావుకు క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తను వృత్తి పరంగా అత్యంత ప్రతిభావంతుడని, ఉత్తమ అధికారికగా రాష్ట్రపతి నుండి అవార్డులు కూడా అందుకున్నాడని ఆవేదన చెందారు. తన వ్యక్తిత్వాన్ని కించ పరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు.