కొండేపిలో ఈదురుగాలుల బీభత్సం
NEWS Jun 29,2025 11:11 pm
ప్రకాశం జిల్లా కొండేపి లో ఆదివారం మధ్యాహ్నం నుంచి ఉక్క పోతగా ఉన్న వాతావరణం. సాయంత్రానికి దట్టమైన మబ్బులు పట్టి ఈదురు గాలులతో,ఓ మోస్తారు వర్షం కురిసింది. భారీగా ఈదురు గాలులు వీయడంతో రెండు గంటల పాటు కరెంట్ అంతరాయం ఏర్పడింది. కరెంటు పునరుద్ధరణకి విద్యుత్ శాఖ అధికారులు గాలులను సైతం లెక్కచేయకుండా మరమ్మత్తులు చేస్తున్నారు.