Logo
Download our app
TG విద్యాశాఖ డైరెక్టర్ కు సత్కారం
NEWS   Jun 29,2025 01:15 pm
ఇటీవల బాధ్యతలు చేపట్టిన పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డా. నవీన్ నికోలాస్ ను సత్కరించారు DNR ట్రస్ట్ అధినేత దొడ్డ ప్రతాపరెడ్డి, జన్య ఫౌండేషన్ ప్రతినిధి సురేంద్ర, టీచర్ డా. కందాల రామయ్య, జర్నలిస్ట్ ముద్ధం స్వామి. ఈ సందర్భంగా విద్య రంగంలో DNR ట్రస్ట్, జన్య ఫౌండేషన్ చేస్తున్న సేవలను నవీన్ నికోలాస్ కు వివరించారు. DNR ట్రస్ట్ నుంచి రాబోతున్న AI for Young Minds పుస్తక ప్రయత్నాన్ని విద్యాశాఖ డైరెక్టర్ అభినందనలు తెలిపారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

LATEST NEWS   Oct 01,2026 06:03 pm
అక్టోబర్ 3న పీడీఎస్‌ఓ జిల్లా మహాసభ
చోడవరం: అక్టోబర్ 3న చోడవరంలోని నూకాంబిక కళ్యాణ మండపంలో పీడీఎస్‌ఓ అనకాపల్లి జిల్లా మహాసభ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు విడుదల, హాస్టల్...

LATEST NEWS   Oct 01,2026 06:02 pm
అద్దిపల్లివారి కల్లాలకు సీసీ రోడ్డు
కేపీ అగ్రహారం గ్రామంలోని అద్దిపల్లివారి కల్లాల ప్రాంతంలో సీసీ రోడ్డు నిర్మాణానికి ఉపాధి హామీ పథకం కింద రూ.25 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు,...

⚠️ You are not allowed to copy content or view source