Logo
Download our app
ఉపాధి హామీ పథకంలో మొక్కల పెంపకం
NEWS   Jun 28,2025 10:33 pm
మండలంలోని ఉపాధి హామీ పథకంలో భాగంగా ఉపాధి శ్రామికులు ఏర్పాటు చేసుకున్న నీటి కుంటలు సుమారుగా 147 కుంటలను గుర్తించామని వాటి చుట్టూ మొక్కల పెంపకానికి ఆసక్తి ఉన్నవారికి కొబ్బరి, మామిడి,సపోటా, మహాగని, వంటి వివిధ రకాల మొక్కలు పంపిణీ చేయడం జరుగుతుందని కావలసిన రైతులు ఫీల్డ్ అసిస్టెంట్ల వద్ద పేరును నమోదు చేసుకొని మొక్కలను తీసుకెళ్లవచ్చని ఏపీఓ వరహాల బాబు తెలిపారు.

Top News

LATEST NEWS   Jun 30,2026 06:50 pm
డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేయాలని వినతి
పాల్వంచలోని రాహుల్ గాంధీ నగర్ మొదటి వీధి ప్రెస్ క్లబ్ పక్కన అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 4వ...

LATEST NEWS   Jun 30,2026 06:48 pm
ఉపాధి హామీపై కేంద్రం కుట్ర: సీపీఎం
గ్రామీణ పేదలకు కనీస జీవన భద్రత కల్పించే ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం వీబీ జీ రామ్ జీ అనే కొత్త విధానాన్ని...
LATEST NEWS   Jun 30,2026 06:48 pm
ఉపాధి హామీపై కేంద్రం కుట్ర: సీపీఎం
గ్రామీణ పేదలకు కనీస జీవన భద్రత కల్పించే ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం వీబీ జీ రామ్ జీ అనే కొత్త విధానాన్ని...
LATEST NEWS   Jun 30,2026 10:39 am
మ‌ళ్లీ భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లు
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు త‌గ్గుతూనే ఉన్నాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, ఫెడ్‌ వడ్డీ రేటు అంచనాల వంటి కారణాలు ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి....

⚠️ You are not allowed to copy content or view source