తెలంగాణ వైద్య శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల.
NEWS Jun 28,2025 08:09 pm
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైద్య శాఖలో ఉద్యోగం కావాలని అనుకునే వారికి శుభవార్త. రాష్ట్రంలోని వైద్య విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సంబంధించి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (MHSRB) తాజాగా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. వైద్య విద్య, సేవా రంగాల్లో అత్యంత ప్రాధాన్యత గల ఈ పోస్టుల కోసం త్వరలోనే అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది.