నటి ఫేమ్ షఫాలీ జరివాలా గుండెపోటుతో మృతి
NEWS Jun 28,2025 04:20 pm
బాలీవుడ్ కు చెందిన ప్రముఖ నటి షఫాలీ జరివాలా గుండె పోటుతో కన్నుమూశారు. తన వయసు 42 ఏళ్లు. అర్ధరాత్రి హుటాహుటిన భర్త తనను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు వైద్యులు. 2005లో కాంటా లగా రిమిక్స్ సాంగ్‌లో తళుక్కున మెరిసింది. పలు సినిమాల్లో నటించింది. హిందీ బిగ్‌బాస్ 13లో ఎంట్రీ ఇచ్చింది షఫాలీ జరివాలా.