కన్నప్ప చిత్రం కోసం అంత మంది రెమ్యునరేషన్ లేకుండా నటించారా?
NEWS Jun 28,2025 12:45 pm
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప చిత్రం జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ సినిమా పాజిటివ్ టాక్ అందుకుంది. మహాభారత సీరియల్ ఫేమ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇందులో సీనియర్ నటుడు మోహన్ బాబుతో పాటు ప్రభాస్, మోహన్ బాబు, మోహన్ లాల్, కాజల్, అక్షయ్ కుమార్, ఐశ్వర్య రాజేశ్, శరత్ కుమార్, బ్రహ్మానందం, మధుబాల, యోగిబాబు కీలక పాత్రలు పోషించారు.