ధైర్యంగా ప్రశ్నించే జర్నలిస్ట్ స్వేచ్ఛ : కేటీఆర్
NEWS Jun 28,2025 09:47 am
సీనియర్ మహిళా జర్నలిస్ట్, టీవీ యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్ అకాల మరణంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. స్వేచ్ఛ ధైర్యంగా ప్రశ్నించే జర్నలిస్ట్, నిబద్ధత గల రచయిత్రి, తెలంగాణ పట్ల అపారమైన ప్రేమ కలిగి తెలంగాణ వాది అని, ఆమె అకాల మరణం విని తీవ్ర ఆవేదనకు లోనయ్యాను అని, మాటలు రావడం లేదన్నారు కేటీఆర్.