ఏపీ టూరిజం అడ్వైజర్ గా రామ్ దేవ్ బాబా ఉండాలి
NEWS Jun 27,2025 03:30 pm
ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర పర్యాటక రంగానికి అడ్వైజర్ గా రామ్ దేవ్ బాబా ఉండాలని తాను కోరుకుంటున్నానని అన్నారు. ఒకవేళ ఆయన అంగీకరిస్తే ఇప్పుడే తాము నియమించేందుకు సిద్దంగా ఉన్నామని ప్రకటించారు. తానే కాదు యావత్ ఏపీ రాష్ట్ర ప్రజలంతా తనకు ధన్యవాదాలు తెలియ చేస్తారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎంతో మంది సెలబ్రిటీలు ఉన్నారని, కానీ ద బెస్ట్ సెలబ్రిటీ మాత్రం బాబా రామ్ దేవ్ మాత్రమేనని స్పష్టం చేశారు సీఎం.