కోనేరు ఆధునికీకరణ పనులకు శ్రీకారం
NEWS Jun 27,2025 05:35 pm
యర్రగొండపాలెంలో అధ్వానంగా ఉన్న పురాతన కోనేరు ఆధునికీకరణ పనులకు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు శ్రీకారం చుట్టారు. కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. గత 30 ఏళ్లుగా కోనేరును ఎవరూ పట్టించుకోలేదని, త్వరలో పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన చెప్పారు.