ఇండియన్ ఏరోస్పేస్ స్టార్టప్ నిధుల సేకరణ
NEWS Jun 27,2025 11:55 am
ఇండియన్ ఏరోస్పేస్ స్టార్టప్ ద్వారా భారీగా నిధులు సేకరించింది. మేక్ ఇన్ ఇండియాకు ప్రోత్సాహకరంగా డిఫెన్స్ టెక్ స్టార్టప్ రాఫస్త్ర ఎంఫ్భిర్ విమానాల రూపకల్పన, తయారీ విస్తరణకు గాను ఏకంగా రూ. 145 మిలియన్ డాలర్లు సేకరించింది. ఆపరేషన్ సిందూర్ లో డ్రోన్లతో పాల్గొంది. జనరల్ క్యాటలిస్ట్ నేతృత్వంలోని నోయిడాకు చెందింది ఈ కంపెనీ. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు ఇండియన్ ఏరోస్పేస్ తయారీలో ఇది అతిపెద్ద ఈక్విటీ కావడం విశేషం.