Logo
Download our app
దుస్తులు, ఫోన్లు ఇస్తున్నా విమ‌ర్శిస్తే ఎలా..?
NEWS   Jun 27,2025 11:17 am
బీజేపీ ఎమ్మెల్యే బాబ‌న్ రావు లోనిక‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్రజలకు బట్టలు, బూట్లు, ఫోన్లు నరేంద్ర మోడీ ఇస్తున్నా ఎందుక‌ని త‌మ‌ను విమ‌ర్శిస్తున్నారో అర్థం కావ‌డం లేద‌న్నారు. మహారాష్ట్ర - జాల్నా జిల్లా పార్తూర్ సభలో ఆయ‌న వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఇన్ని ఉచితంగా ఇస్తున్నా యువత మాత్రం సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకుందన్నారు. మోదీపై, త‌మ స‌ర్కార్ పై కొంద‌రు అన‌వ‌స‌రంగా ఆరోప‌ణ‌లు చేస్తున్నారంటూ మండిప‌డ్డారు.

Top News

LATEST NEWS   Feb 19,2026 10:13 pm
యూట్యూబర్ అన్వేష్‌‌కు ఇన్‌స్టా షాక్!
యూట్యూబర్ అన్వేష్‌‌కు షాక్ తగిలింది. అన్వేష్‌ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను మెటా యాజమాన్యం బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఆ పేజీకి 1.3 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా.. ఇన్‌స్టాలో చెక్...

LATEST NEWS   Feb 19,2026 09:17 pm
అజహరుద్దీన్‌ పదవికి గండం
TG: మంత్రిగా అజహరుద్దీన్‌ ప్రమాణం చేసి మూడున్నర నెలలైంది. కానీ ఇంతవరకూ MLA/MLC కాలేదు. గవర్నర్ కోటాలో MLCని చేసినా సుప్రీంకోర్టు ఆదేశాలతో అమలు నిలిచింది. మంత్రి...

LATEST NEWS   Feb 19,2026 03:34 pm
ఘనంగా శివాజీ జయంతి వేడుకలు
భూమి ఉన్నంతవరకు, భూమిపై మనుషులు ఉన్నంతవరకు ఛత్రపతి శివాజీ మహారాజ్ చిరస్మరణీయుడని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి అన్నారు. శివాజీ చౌక్‌లో పురపాలక సంఘం...

⚠️ You are not allowed to copy content or view source