Logo
Download our app
కనిగిరి: జులై 3న ఉచిత వైద్య శిబిరం
NEWS   Jun 27,2025 12:20 pm
కనిగిరి జననీ చారిటబుల్ ట్రస్ట్ ,చెన్నయ్ గ్లెనీగల్స్ హాస్పిటల్స్ సహకారంతో జూలై 3న కనిగిరి టిడిపి కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరం ఇస్తున్నట్లు ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. ప్రముఖ వైద్యులకు రజనీకాంత్, ముక్కు కవిత ఈ వైద్య శిబిరానికి హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని కనిగిరి నియోజకవర్గం ప్రజలు చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

LATEST NEWS   Oct 01,2026 06:03 pm
అక్టోబర్ 3న పీడీఎస్‌ఓ జిల్లా మహాసభ
చోడవరం: అక్టోబర్ 3న చోడవరంలోని నూకాంబిక కళ్యాణ మండపంలో పీడీఎస్‌ఓ అనకాపల్లి జిల్లా మహాసభ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు విడుదల, హాస్టల్...

LATEST NEWS   Oct 01,2026 06:02 pm
అద్దిపల్లివారి కల్లాలకు సీసీ రోడ్డు
కేపీ అగ్రహారం గ్రామంలోని అద్దిపల్లివారి కల్లాల ప్రాంతంలో సీసీ రోడ్డు నిర్మాణానికి ఉపాధి హామీ పథకం కింద రూ.25 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు,...

⚠️ You are not allowed to copy content or view source