యువతకు ఐకాన్ సీఎం రేవంత్ రెడ్డి
NEWS Jun 26,2025 09:30 pm
బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని ప్రశంసలతో ముంచెత్తారు. ఆయన నేటి యువతకు ఐకాన్ అంటూ కొనియాడారు. తను సిగరెట్స్ తాగడని, మద్యం ముట్టుకోడని, డ్రగ్స్ అలవాటు లేదన్నారు. ఎలాంటి చెడు వ్యసనాలు లేని కూల్ వ్యక్తి సీఎం అంటూ పేర్కొన్నారు. తనకు ఎక్కువగా కిక్ ఇచ్చేది ఒకే ఒక్కటని, అది ఫుట్ బాల్ ఆడటమేనని చెప్పారు.