Logo
Download our app
కేసీఆర్ కలలో కూడా తెలంగాణకు నష్టం చేయరు: కవిత
NEWS   Jun 26,2025 12:51 pm
మాజీ ముఖ్యమంత్రి, తన తండ్రి కేసీఆర్ కలలో కూడా తెలంగాణకు నష్టం చేయరని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు కేసీఆర్ ప్రాజెక్టులు నిర్మించారని, ఇందుకోసం ఆయన అప్పులు చేశారని, ఆ అప్పులను తన హయాంలోనే తిరిగి చెల్లించారని ఆమె తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే రూ.2 లక్షల కోట్ల మేర అప్పు చేసిందని కవిత ఆరోపించారు.

Top News

LATEST NEWS   Jun 30,2026 06:50 pm
డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేయాలని వినతి
పాల్వంచలోని రాహుల్ గాంధీ నగర్ మొదటి వీధి ప్రెస్ క్లబ్ పక్కన అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 4వ...

LATEST NEWS   Jun 30,2026 06:48 pm
ఉపాధి హామీపై కేంద్రం కుట్ర: సీపీఎం
గ్రామీణ పేదలకు కనీస జీవన భద్రత కల్పించే ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం వీబీ జీ రామ్ జీ అనే కొత్త విధానాన్ని...
LATEST NEWS   Jun 30,2026 06:48 pm
ఉపాధి హామీపై కేంద్రం కుట్ర: సీపీఎం
గ్రామీణ పేదలకు కనీస జీవన భద్రత కల్పించే ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం వీబీ జీ రామ్ జీ అనే కొత్త విధానాన్ని...
LATEST NEWS   Jun 30,2026 10:39 am
మ‌ళ్లీ భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లు
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు త‌గ్గుతూనే ఉన్నాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, ఫెడ్‌ వడ్డీ రేటు అంచనాల వంటి కారణాలు ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి....

⚠️ You are not allowed to copy content or view source