ప్రమాదంలో జూరాల ప్రాజెక్టు గేట్లు..
NEWS Jun 26,2025 05:29 am
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని జూరాల ప్రాజెక్టు ప్రమాదంలో పడింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు పెద్ద ఎత్తున జూరాలకు వరద నీరు వస్తోంది. నీటి ఉధృతికి 9వ నెంబర్ ఎట్ రోప్‌కు పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో జూరాల గేట్ల భద్రత పట్ల ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. 9,12,14, 24,26 గేట్లు మార్చాలని కోరుతున్నారు.