Logo
Download our app
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
NEWS   Jun 25,2025 01:52 pm
అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలంలో నిర్దేశించుకున్న ల‌క్ష్యం సాధించాలంటే మంచి ఆరోగ్యంగా ఉండాలని రావికమతం ఐసిడిఎస్ పివో మంగతాయారు తెలిపారు. మాదకద్రవ్యాల నిరోధక దినోత్సవ సందర్భంగా వడ్డాది హై స్కూల్ విద్యార్థులకు అవగాహనకల్పించారు. మాదగద్రవ్యాల వాడకం చట్ట వ్యతిరేకమన్నారు. గంజాయి, సిగరెట్స్, ఇతర మత్తు పదార్థాలు వినియోగించడం ద్వారా ఆరోగ్యం త్వరగా దెబ్బతింటుందన్నారు.

Top News

LATEST NEWS   Jun 30,2026 06:50 pm
డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేయాలని వినతి
పాల్వంచలోని రాహుల్ గాంధీ నగర్ మొదటి వీధి ప్రెస్ క్లబ్ పక్కన అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 4వ...

LATEST NEWS   Jun 30,2026 06:48 pm
ఉపాధి హామీపై కేంద్రం కుట్ర: సీపీఎం
గ్రామీణ పేదలకు కనీస జీవన భద్రత కల్పించే ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం వీబీ జీ రామ్ జీ అనే కొత్త విధానాన్ని...
LATEST NEWS   Jun 30,2026 06:48 pm
ఉపాధి హామీపై కేంద్రం కుట్ర: సీపీఎం
గ్రామీణ పేదలకు కనీస జీవన భద్రత కల్పించే ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం వీబీ జీ రామ్ జీ అనే కొత్త విధానాన్ని...
LATEST NEWS   Jun 30,2026 10:39 am
మ‌ళ్లీ భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లు
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు త‌గ్గుతూనే ఉన్నాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, ఫెడ్‌ వడ్డీ రేటు అంచనాల వంటి కారణాలు ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి....

⚠️ You are not allowed to copy content or view source