రైతులు నీటి తీరువా పన్ను చెల్లించాలి
NEWS Jun 25,2025 07:20 pm
రైతుల నీటి తీరువా పన్ను చెల్లించాలని బుచ్చయ్యపేట తహసిల్దార్ ఎం.లక్ష్మి విజ్ఞప్తి చేశారు. పెదపూడి, తురకలపూడి, చిన్న అప్పన్నపాలెం, ఆర్.భీమవరం, పోలేపల్లి,పెదపూడి అగ్రహారం, మంగళాపురం, గంటి కొర్లం, విజయరామరాజుపేట, వడ్డాది రైతులు నీటి తీరువా చెల్లించాల్సి ఉందన్నారు. డిమాండ్ నోటీసులు అందుకునే రైతులు స్థానిక సచివాలయంలో నగదు కట్టాలని కోరారు.