Logo
Download our app
వడ్డాది పీహెచ్సీ వైద్యాధికారిగా మాధవి లత
NEWS   Jun 25,2025 10:32 pm
వడ్డాది ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారిగా కే.మాధవి లత బాధ్యతలు స్వీకరించారు. సింహాచలం RHC హాస్పటల్ నుంచి ఇటీవల బదిలీపై వడ్డాది PHC కి వచ్చారు. ఇక్కడ వైద్యాధికారి గా పనిచేసిన శకుంతల దేవరాపల్లి మండలం వేచలం PHC కి బదిలీ అయ్యారు. వడ్డాది నూతన వైద్యాధికారి మాధవి లత మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన వైద్య సేవలో అందించేందుకు కృషి చేస్తామన్నారు.

Top News

LATEST NEWS   Jun 30,2026 06:50 pm
డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేయాలని వినతి
పాల్వంచలోని రాహుల్ గాంధీ నగర్ మొదటి వీధి ప్రెస్ క్లబ్ పక్కన అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 4వ...

LATEST NEWS   Jun 30,2026 06:48 pm
ఉపాధి హామీపై కేంద్రం కుట్ర: సీపీఎం
గ్రామీణ పేదలకు కనీస జీవన భద్రత కల్పించే ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం వీబీ జీ రామ్ జీ అనే కొత్త విధానాన్ని...
LATEST NEWS   Jun 30,2026 06:48 pm
ఉపాధి హామీపై కేంద్రం కుట్ర: సీపీఎం
గ్రామీణ పేదలకు కనీస జీవన భద్రత కల్పించే ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం వీబీ జీ రామ్ జీ అనే కొత్త విధానాన్ని...
LATEST NEWS   Jun 30,2026 10:39 am
మ‌ళ్లీ భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లు
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు త‌గ్గుతూనే ఉన్నాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, ఫెడ్‌ వడ్డీ రేటు అంచనాల వంటి కారణాలు ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి....

⚠️ You are not allowed to copy content or view source