నటుడు కృష్ణ కోసం పోలీసుల గాలింపు
NEWS Jun 25,2025 01:58 pm
తమిళ చలన చిత్ర పరిశ్రమను డ్రగ్స్ కేసు కుదిపేస్తోంది. ఇదే కేసులో అరెస్ట్ అయ్యారు నటుడు శ్రీరామ్. విచారణలో మరో నటుడు కృష్ణకు కూడా ప్రమేయం ఉందంటూ తెలిపాడు. దీంతో పోలీసులు తన కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రత్యేకంగా ఐదు బృందాలను ఏర్పాటు చేశారు. కోలీవుడ్ యువ దర్శకులు, మ్యూజిక్ డైరెక్టర్లతో పాటు టాలీవుడ్ నటులతోనూ సత్ సంబంధాలు ఉన్నాయి. ఆ కోణంలో దర్యాప్తు వేగం చేశారు.