Logo
Download our app
త‌ప్పుడు ప్ర‌చారం చేస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వు
NEWS   Jun 25,2025 12:07 pm
హీరో మంచు విష్ణు క‌న్న‌ప్ప టీం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. త‌మ సినిమాకు సంబంధించి ఎవ‌రైనా త‌ప్పుడు ప్ర‌చారం చేస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించింది. ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఎక్స్ వేదిక‌గా ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. జూన్ 27న ప్ర‌పంచ వ్యాప్తంగా క‌న్న‌ప్ప రిలీజ్ కానుంది. ఇప్ప‌టికే పెద్ద ఎత్తున టికెట్లు అమ్ముడు పోతున్నాయి. సినిమాను మంచు మోహ‌న్ బాబు స‌మ‌ర్పించారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

LATEST NEWS   Oct 01,2026 06:03 pm
అక్టోబర్ 3న పీడీఎస్‌ఓ జిల్లా మహాసభ
చోడవరం: అక్టోబర్ 3న చోడవరంలోని నూకాంబిక కళ్యాణ మండపంలో పీడీఎస్‌ఓ అనకాపల్లి జిల్లా మహాసభ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు విడుదల, హాస్టల్...

LATEST NEWS   Oct 01,2026 06:02 pm
అద్దిపల్లివారి కల్లాలకు సీసీ రోడ్డు
కేపీ అగ్రహారం గ్రామంలోని అద్దిపల్లివారి కల్లాల ప్రాంతంలో సీసీ రోడ్డు నిర్మాణానికి ఉపాధి హామీ పథకం కింద రూ.25 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు,...

⚠️ You are not allowed to copy content or view source