రైతులకు విత్తనాలు పంపిణీ
NEWS Jun 24,2025 07:48 pm
పి.పొన్నవోలులో రైతులకు పలు రకాల విత్తనాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ అధ్యక్షుడు పినపాత్రుని ఆంజనేయులు, ఎంపీటీసీ అప్పారావు, మాజీ ఎంపీటీసీ వరహాలు బాబు, తమ్మి రెడ్డి నాగేశ్వరరావు, పులఖండం వరహాలుబాబు, మాజీ సర్పంచ్ రమణ, రాములపూడి పెంటబాబు, వడ్డీ బాబురావు లావరాజు, టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు.