రైతులకు విత్తనాలు పంపిణీ
NEWS Jun 24,2025 12:48 pm
బుచ్చయ్యపేట (మం) వడ్డాదిలో రైతులకు కూటమి నాయకులు విత్తనాలు పంపిణీ చేశారు. సర్పంచ్ కోరుకొండ సూరి అప్పారావు, దొండ గిరిబాబు, దొండ సన్యాసి రావు, సయ్యపురెడ్డి శ్రీనివాస్, సిరిగిరిసిట్టి శ్రీరామూర్తి, సింగంపల్లి రమేష్, దొండ నానాజీ, బొబ్బరి ఈశ్వర్ రావు, వీర్ల సురేశ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.