Logo
Download our app
జగన్నాయకులు సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయం
NEWS   Jun 23,2025 07:39 pm
'జుత్తు' ఆశయాలు ఆచరణీయమైనవని పలువురు వక్తలు కొనియాడారు. మందస మండలం బేతాళపురంలో మాజీ ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు 66వ జయంతి వేడుకలను వైసీపీ శ్రేణులు నిర్వహించారు. పలాస శాసనసభ్యునిగా జగన్నాయకులు చేసిన సేవలను కొనియాడారు. అభివృద్ధి ప్రదాతగా జుత్తు జగన్నాయకులు ఈ ప్రాంత ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతారని కొనియాడారు.

Top News

LATEST NEWS   Feb 19,2026 03:34 pm
ఘనంగా శివాజీ జయంతి వేడుకలు
భూమి ఉన్నంతవరకు, భూమిపై మనుషులు ఉన్నంతవరకు ఛత్రపతి శివాజీ మహారాజ్ చిరస్మరణీయుడని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి అన్నారు. శివాజీ చౌక్‌లో పురపాలక సంఘం...

LATEST NEWS   Feb 19,2026 03:33 pm
వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి
నిర్మల్: శాంతినగర్ కాలనీలో రూరల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని మున్సిపల్ చైర్‌పర్సన్ అప్పల కావ్య, వైస్ చైర్మన్ అప్పల గణేష్ ప్రారంభించారు. రోగులు ఉచిత...

LATEST NEWS   Feb 19,2026 12:37 pm
మేలో కొత్త పార్టీ - సిద్దిపేట నుంచి పోటీ
HYD: మే తొలి వారంలో కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. అప్పుడే పార్టీ పేరు ప్రకటిస్తామన్నారు. పార్టీ పేరులో...

⚠️ You are not allowed to copy content or view source