ఈ వారం ఓటీటీలో సందడే సందడి.. ఏకంగా 18 మూవీస్ రిలీజ్
NEWS Jun 23,2025 06:40 pm
ప్రతి వారం థియేటర్‌తో పాటు ఓటీటీలో సినిమాల సందడి ఓ రేంజ్‌లో ఉంటుంది. సినీ ప్రియులని అలరించేందుకు ప్రతి వారం కూడా పవర్ ఫుల్ డ్రామాలు, థ్రిల్లింగ్ మూవీస్ విడుదల కాబోతున్నాయి. తెలుగు, తమిళం, మలయాళం చిత్రాలు ఓటీటీ రిలీజ్ కు సిద్ధంగా ఉండటం విశేషం.. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్, జియో హాట్ స్టార్, జీ5 వంటి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో పలు సినిమాలు సందడి చేయనున్నాయి. ఇక ఈ వారం థియేటర్స్‌లో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప జూన్ 27న విడుదల కాబోతుంది.