పలాస కాశీబుగ్గ మున్సిపల్ కమిషనర్ రామారావు పేపర్ కటింగ్ ఆర్ట్ చిత్రాన్ని ఆయనకే బహుకరించారు సూక్ష్మకళాకారులు కొత్తపల్లి రమేష్ కుమారుడు కొత్తపల్లి రామ్ చరణ్. కమిషనర్‌గా మున్సిపాలిటీ వాసులకు కనీస వసతులు అందజేస్తూ.. పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నందుకు ఆయన చిత్రాన్ని చిత్రించామని వారు తెలిపారు.