IJU అధ్యక్షుడు కే.శ్రీనివాస్ రెడ్డికి,
స్వామి ముద్దంకు APUWJ స్వాగతం
NEWS Jun 24,2025 08:08 am
ఒంగోలు: ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (APUWJ) 36వ రాష్ట్ర మహాసభల సందర్భంగా ఒంగోలు చేరుకున్న IJU అధ్యక్షుడు కే. శ్రీనివాస్ రెడ్డికి, APUWJ - online media సెమినార్ లో ప్రధానవక్త స్వామి ముద్దంకు APU WJ నాయకులు స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో APUWJ రాష్ట్ర అధ్యక్షుడు IV సుబ్బారావు, APUWJ నాయకులు సురేష్, రమణ, కనకయ్య, రాంబాబు, వెంకట్రావు, మురళి ప్రసాద్, భాషా తదితరులు స్వాగతం పలికారు.