మంత్రి నారా లోకేష్ సోమవారం ఇంకొల్లు వచ్చిన సందర్భంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయనను కలిశారు.సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ స్వామి, మరో మంత్రి రవికుమార్ తోపాటు పర్చూరు, చీరాల ఎమ్మెల్యేలు ఏలూరు సాంబశివరావు, కొండయ్య తదితరులు లోకేష్ కి ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా వారు అంతర్గతంగా పలు అంశాలను చర్చించుకున్నారు.