ఎన్టీఆర్ ఘాట్ కోసం రేవంత్ సర్కార్ నజరానా
NEWS Jun 22,2025 02:52 pm
రైతు బీమా ప్రీమియం చెల్లించడానికి డబ్బులు లేవు కానీ ఎన్టీఆర్ ఘాట్ మరమ్మతులకు మాత్రం రూ. 1.3 కోట్లు మంజూరు చేసింది రేవంత్ ప్రభుత్వం. నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేయగానే ఎన్టీఆర్ ఘాట్ మరమ్మతులపై దృష్టి సారించారు హెచ్ఎండీఏ అధికారులు. మూడు రోజులుగా ఘాట్ ముఖద్వారం నుంచి సమాధి వరకు అన్నింటినీ నవీకరిస్తున్నారు.