కాసు బ్రహ్మానంద రెడ్డి రాక్షసుడు
NEWS Jun 21,2025 03:43 pm
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న షాకింగ్ కామెంట్స్ చేశారు. కాసు బ్రహ్మానంద రెడ్డి నరరూప రాక్షసుడని మండిపడ్డారు. ఆయన విగ్రహం తీసి జయశంకర్ సార్ విగ్రహం పెట్టాలన్నారు. లేదంటే ప్రొక్లెయినర్లతో తీసి వేస్తామన్నారు. కేబీఆర్ పార్క్ కాదు ఇక నుంచి జయశంకర్ సార్ పార్క్ అని అన్నారు. తెలంగాణ ఆంధ్రోళ్లది కాదని, బీసీలదన్నారు. తీన్మార్ తీవ్ర స్వరం వినిపించడం కలకలం రేపింది.