Logo
Download our app
జువ్వాడి పుట్టినరోజున ప్రత్యేక పూజలు
NEWS   Jun 21,2025 03:05 pm
కాంగ్రెస్ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు పుట్టిన రోజు సందర్బంగా హనుమాన్ ఆలయంలో ఆ పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీనియర్ నాయకులు బెజ్జరపు శ్రీను, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జెట్టి లక్ష్మణ్, NSUI అధ్యక్షులు పోల్కం శివ, విజయ్ పటేల్, సేవాదల్ అధ్యక్షులు పొన్నాల ఎల్లేష్, బొడ్ల ఆనంద్, యూత్ కాంగ్రెస్ నాయకులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Jun 30,2026 06:50 pm
డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేయాలని వినతి
పాల్వంచలోని రాహుల్ గాంధీ నగర్ మొదటి వీధి ప్రెస్ క్లబ్ పక్కన అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 4వ...

LATEST NEWS   Jun 30,2026 06:48 pm
ఉపాధి హామీపై కేంద్రం కుట్ర: సీపీఎం
గ్రామీణ పేదలకు కనీస జీవన భద్రత కల్పించే ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం వీబీ జీ రామ్ జీ అనే కొత్త విధానాన్ని...
LATEST NEWS   Jun 30,2026 06:48 pm
ఉపాధి హామీపై కేంద్రం కుట్ర: సీపీఎం
గ్రామీణ పేదలకు కనీస జీవన భద్రత కల్పించే ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం వీబీ జీ రామ్ జీ అనే కొత్త విధానాన్ని...
LATEST NEWS   Jun 30,2026 10:39 am
మ‌ళ్లీ భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లు
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు త‌గ్గుతూనే ఉన్నాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, ఫెడ్‌ వడ్డీ రేటు అంచనాల వంటి కారణాలు ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి....

⚠️ You are not allowed to copy content or view source