యోగా వల్ల ఆరోగ్యం, ఆనందం
NEWS Jun 21,2025 05:31 am
యోగా సాధన చేయడం వల్ల ఆరోగ్యంతో పాటు ఆనందం కూడా కలుగుతుందన్నారు తిరుపతి జిల్లా కలెక్టర్. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. చిన్నారుల నుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కరు యోగాపై ఫోకస్ పెట్టాలన్నారు. విద్యపై ఫోకస్ పెట్టాలన్నారు. యోగా చేయడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని చెప్పారు. డ్రగ్స్ ఫ్రీ...గంజాయి ఫ్రీ జిల్లా గా తిరుపతి జిల్లా ఉండాలని స్పష్టం చేశారు. యోగాను అనుసరించడం వల్ల జీవితం ప్రశాంతం అవుతుందన్నారు.