అమ్మకు లోకేశ్, అత్తకు బ్రాహ్మణి... భువనేశ్వరికి శుభాకాంక్షల వెల్లువ
NEWS Jun 20,2025 08:35 am
నేడు నారా భువనేశ్వరి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా కుటుంబ సభ్యులు ఆత్మీయ సందేశాన్ని పంచుకున్నారు. భర్త సీఎం చంద్రబాబు ఆమె తన జీవితానికి వెలుగు అని అభివర్ణించారు. అలాగే కుమారుడు లోకేశ్ కూడా ఆమెకు 'ఎక్స్' వేదికగా బర్త్‌డే విషెస్ తెలిపారు. నువ్వే నా బలం, నా మార్గదర్శి అంటూ తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ లోకేశ్ ట్వీట్ చేశారు.