Logo
Download our app
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ
NEWS   Oct 01,2026 02:42 pm
చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు ఆదేశాల మేరకు గండి కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, వృద్ధులకు ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గండి ముత్యాలమ్మకు కొత్తగా వితంతు పెన్షన్ అందజేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో రాజు, ఈవో గంగాధర్, మాజీ ఎంపీటీసీ కొట్టాపు రూపాదేవి చిన్న, సచివాలయ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 02:42 pm
దేవుళ్ల‌ పేరిట దేశ విభజన: KTR
కొచ్చిలో జరిగిన ఇండియాటుడే కాంక్లేవ్‌లో కేటీఆర్ మాట్లాడుతూ, జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ మతం, దేవుళ్ల‌ పేరుతో రాజకీయాలు చేయడం సిగ్గుచేటు అని అన్నారు. దేశాన్ని మత...

LATEST NEWS   Oct 01,2026 12:07 pm
ఖైరతాబాద్ టికెట్ అడిగే హక్కు నాకుంది
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్‌ టికెట్‌ అడిగే హక్కు తనకు ఉందని స్పష్టం చేశారు....

LATEST NEWS   Oct 01,2026 09:13 am
తైపురంలో NTR భరోసా పెన్షన్ కార్యక్రమం
అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం బుచ్చయ్యపేట తైపురం గ్రామంలో నిర్వహించిన ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పల్లా చిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు...

⚠️ You are not allowed to copy content or view source