Logo
Download our app
రేవంత్ రెడ్డి అంటేనే ట్రిపుల్ ఆర్ స్కామ్స్
NEWS   Jun 20,2025 10:50 am
ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఎ. జీవ‌న్ రెడ్డి సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. త‌న‌ను ఓ గురువింద గింజ‌తో పోల్చారు. దొంగే దొంగ అని అరిచినట్టుంది రేవంత్ తీరు అంటూ ఎద్దేవా చేశారు. హామీలు అమ‌లు చేయ‌కుండా తాత్సారం చేయ‌డంపైనే ఫోక‌స్ పెట్టార‌న్నారు. తెలంగాణ జాతిపిత కేసీఆర్ ను విచారణల పేరిట వేధిస్తున్నాడంటూ ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి అంటే ట్రిపుల్ ఆర్ స్కామ్స్ అని ఆరోపించారు జీవ‌న్ రెడ్డి.

Top News

LATEST NEWS   Oct 01,2026 02:42 pm
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ
చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు ఆదేశాల మేరకు గండి కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, వృద్ధులకు ప్రభుత్వం...

దేవుళ్ల‌ పేరిట దేశ విభజన: KTR
కొచ్చిలో జరిగిన ఇండియాటుడే కాంక్లేవ్‌లో కేటీఆర్ మాట్లాడుతూ, జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ మతం, దేవుళ్ల‌ పేరుతో రాజకీయాలు చేయడం సిగ్గుచేటు అని అన్నారు. దేశాన్ని మత...

LATEST NEWS   Oct 01,2026 12:07 pm
ఖైరతాబాద్ టికెట్ అడిగే హక్కు నాకుంది
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్‌ టికెట్‌ అడిగే హక్కు తనకు ఉందని స్పష్టం చేశారు....

⚠️ You are not allowed to copy content or view source