నారా భువనేశ్వరికి శుభాకాంక్షల వెల్లువ
NEWS Jun 21,2025 12:01 pm
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పుట్టిన రోజు పురస్కరించుకుని అనకాపల్లి జిల్లా టీడీపీ యూత్ విభాగం ఉపాధ్యక్షులు సిగిరిశెట్టి శ్రీరామమూర్తి ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా భువనేశ్వరి చేస్తున్న సేవలను శ్రీరామమూర్తి కొనియాడారు.