Short Review: 'కుబేర' మూవీ రివ్యూ
NEWS Jun 20,2025 06:12 am
Dayyala Ashok: కుబేరుడు - బిచ్చగాడికి మధ్య జరిగే పోరాటమే కుబేర మూవీ. ధనిక, మధ్య తరగతి, పేద ఇలా మూడింటి నేపథ్యంలో ₹ లక్ష కోట్ల స్కాం కథ. బిచ్చగాడి పాత్రలో హీరో ధనుష్ ఔట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. నాగార్జున, రష్మిక పాత్రలు సినిమాకే హైలైట్. శేఖర్ కమ్ముల దర్శకత్వం, ఎమెషన్ సీన్స్, DOP, DSP మ్యూజిక్, క్వాలిటీ సినిమాకు ప్లస్ పాయింట్స్. రన్ టైం ఎక్కువ, ఫస్టాఫ్ సాగతీత, కొంత ఎడిటింగ్ - మైనస్ పాయింట్స్. RATING: 3/5