పోలీసుల తనిఖీలు 116 వాహనాలను సీజ్
NEWS Jun 20,2025 12:00 am
ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు మెట్‌పల్లి పట్టణంలో తనిఖీలు నిర్వహించారు. రిజిస్ట్రేషన్ నంబర్ లేని, నంబర్ ప్లేట్ దాచి, కొన్ని నంబర్లు తొలగించిన వాహనాలను గుర్తించేందుకు పోలీస్ అధికారులు, సిబ్బంది వివిధ టీంలుగా ఏర్పడి ఏకకాలంలో ముమ్మర తనిఖీ లు చేసారు. వాహనాల తనిఖీ చేయగా ఇందులో సరైన నెంబర్ ప్లేట్స్ లేని, ఇతర,116 వాహనాలను సీజ్ చేసినట్టు ఎస్ఐ కిరణ్ కుమార్ తెలిపారు.