Logo
Download our app
చోడవరం పరిసర ప్రాంతాల ప్రజలకు పోలీస్ వారి హెచ్చరిక - సిఐ
NEWS   Jun 19,2025 11:59 pm
21 తేదీన విశాఖపట్నంలో యోగాంధ్ర కార్యక్రమంలో ప్ర‌ధాని నరేంద్ర మోడీ పర్యటన ఉంది. ఈ సందర్భంగా ఏజెన్సీ ప్రాంతం నుంచి వచ్చే బస్సులకు ఇతర వాహనాలకు ఎటువంటి అంతరాయం కలగకుండా చోడవరం సిఐ అప్పలరాజు ఉత్తర్వులు మేరకు చోడవరం మెయిన్ రోడ్డు ప్రాంతంలో భారీ వాహనాలు పెద్దపెద్ద వాహనాలు చిన్న వాహనాలు ఏ ఇతరమైన వాహనాలు కూడా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా మెయిన్ రోడ్ లో ఆపకుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. మైక్ అనౌన్స్మెంట్ చేశారు.

Top News

LATEST NEWS   Feb 19,2026 03:34 pm
ఘనంగా శివాజీ జయంతి వేడుకలు
భూమి ఉన్నంతవరకు, భూమిపై మనుషులు ఉన్నంతవరకు ఛత్రపతి శివాజీ మహారాజ్ చిరస్మరణీయుడని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి అన్నారు. శివాజీ చౌక్‌లో పురపాలక సంఘం...

LATEST NEWS   Feb 19,2026 03:33 pm
వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి
నిర్మల్: శాంతినగర్ కాలనీలో రూరల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని మున్సిపల్ చైర్‌పర్సన్ అప్పల కావ్య, వైస్ చైర్మన్ అప్పల గణేష్ ప్రారంభించారు. రోగులు ఉచిత...

LATEST NEWS   Feb 19,2026 12:37 pm
మేలో కొత్త పార్టీ - సిద్దిపేట నుంచి పోటీ
HYD: మే తొలి వారంలో కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. అప్పుడే పార్టీ పేరు ప్రకటిస్తామన్నారు. పార్టీ పేరులో...

⚠️ You are not allowed to copy content or view source