ఈఈ నూనె శ్రీధర్ కు 5 రోజుల కస్టడీ
NEWS Jun 19,2025 08:02 pm
ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న కేసులో అరెస్ట్ అయిన నీటి పారుదల శాఖ ఈఈ నూనె శ్రీధర్ ను 5 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది ఏసీబీ కోర్టు. ప్రస్తుతం తను చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. శుక్రవారం తనను కస్టడీలోకి తీసుకుంటారు పోలీసులు. కేసీఆర్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా పని చేశాడు.