Logo
Download our app
అగ్ని వీర్ సైనికునికి సన్మానం
NEWS   Jun 19,2025 11:56 pm
కథలాపూర్: భూషణరావుపేట గ్రామానికి చెందిన అగ్ని వీధి సైనికుడు బెజ్జంకి అభినవరావు ఆపరేషన్ సింధూర్‌లో పాల్గొని స్వగ్రామానికి వచ్చిన సందర్భంగా కళాధర హైస్కూల్‌లో సన్మానించారు. స్కూల్ చైర్మన్ గడ్డం భూమారెడ్డి ప్రశంసించారు. చిన్న వయసులోనే సైన్యంలో చేరి దేశానికి సేవ చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ కమలాకర్, తండ్రియాల మాజీ సర్పంచ్ గడిల గంగ ప్రసాద్, సిరికొండ మాజీ ఎంపీటీసీ దొప్పల హైమావతి జలంధర్, కథలాపూర్ మాజీ ఎంపీటీసీ రవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Feb 19,2026 03:34 pm
ఘనంగా శివాజీ జయంతి వేడుకలు
భూమి ఉన్నంతవరకు, భూమిపై మనుషులు ఉన్నంతవరకు ఛత్రపతి శివాజీ మహారాజ్ చిరస్మరణీయుడని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి అన్నారు. శివాజీ చౌక్‌లో పురపాలక సంఘం...

LATEST NEWS   Feb 19,2026 03:33 pm
వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి
నిర్మల్: శాంతినగర్ కాలనీలో రూరల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని మున్సిపల్ చైర్‌పర్సన్ అప్పల కావ్య, వైస్ చైర్మన్ అప్పల గణేష్ ప్రారంభించారు. రోగులు ఉచిత...

LATEST NEWS   Feb 19,2026 12:37 pm
మేలో కొత్త పార్టీ - సిద్దిపేట నుంచి పోటీ
HYD: మే తొలి వారంలో కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. అప్పుడే పార్టీ పేరు ప్రకటిస్తామన్నారు. పార్టీ పేరులో...

⚠️ You are not allowed to copy content or view source