Logo
Download our app
ప్రధాన రహదారులు మరమ్మతులు
NEWS   Jun 19,2025 11:51 pm
చోడవరం నుంచి వెంకన్నపాలెం వరకు ప్రధాన రహదారి కొన్ని ప్రాంతాల్లో రోడ్లు ప్రయాణానికి ఇబ్బందిగా ఉన్న కొన్ని చోట్ల గుర్తించి వాటిని మరమత్తులు చేయించ‌బోతున్నారు. ఆయా ప్రదేశాలు చూసి లోకల్ కాంట్రాక్టర్ సత్తిబాబుకి ఈ 2 రోజుల్లో పూర్తీ చేయించే విధం గా ఏర్పాటు చేయమని అదేశించారు ఎమ్మెల్యే కే ఎస్ ఎన్ ఎస్ రాజు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కనిశెట్టి మచ్చీరాజు, కార్పొరేషన్ డైరెక్టర్ గంగాధర్, చోడవరం CI P అప్పలరాజు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 02:42 pm
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ
చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు ఆదేశాల మేరకు గండి కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, వృద్ధులకు ప్రభుత్వం...

దేవుళ్ల‌ పేరిట దేశ విభజన: KTR
కొచ్చిలో జరిగిన ఇండియాటుడే కాంక్లేవ్‌లో కేటీఆర్ మాట్లాడుతూ, జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ మతం, దేవుళ్ల‌ పేరుతో రాజకీయాలు చేయడం సిగ్గుచేటు అని అన్నారు. దేశాన్ని మత...

LATEST NEWS   Oct 01,2026 12:07 pm
ఖైరతాబాద్ టికెట్ అడిగే హక్కు నాకుంది
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్‌ టికెట్‌ అడిగే హక్కు తనకు ఉందని స్పష్టం చేశారు....

⚠️ You are not allowed to copy content or view source