Logo
Download our app
దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి పైనుంచి దూకి యువతి బ‌ల‌వ‌న్మ‌ర‌ణం
NEWS   Jun 19,2025 11:43 am
హైదరాబాద్ నగరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రఖ్యాత దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి పైనుంచి దూకి ఓ యువతి బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతురాలిని సుష్మ (27)గా గుర్తించారు.

Top News

LATEST NEWS   Feb 19,2026 12:37 pm
మేలో కొత్త పార్టీ - సిద్దిపేట నుంచి పోటీ
HYD: మే తొలి వారంలో కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. అప్పుడే పార్టీ పేరు ప్రకటిస్తామన్నారు. పార్టీ పేరులో...

TECHNOLOGY   Feb 19,2026 12:09 pm
భారత్‌లో ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన మార్పులు: పిచాయ్
India AI Impact స‌మ్మిట్‌కు ఢిల్లీ భార‌త్ మండ‌పం వేదికైంది. 118 దేశాలు పాల్గొన్న ఈ సదస్సులో టెక్ దిగ్గజాలు, దేశాధినేతలు ప్రసంగించారు. సుంద‌ర్ పిచాయ్ భారత్‌...

LATEST NEWS   Feb 19,2026 11:55 am
AI.. ఆలోచనలకు మించిన టెక్నాల‌జీ: మోడీ
కొత్త టెక్నాల‌జీని భారత్‌ అందిపుచ్చుకుంటోందని ప్రధాని మోడీ చెప్పారు. AI సదస్సులో మోడీ మాట్లాడుతూ.. ‘‘టెక్నాలజీ కేంద్రంగా భారత్‌ ఎకో సిస్టమ్‌ ఏర్పాటు చేస్తోంది. యువత భారత్‌కు...

⚠️ You are not allowed to copy content or view source