Logo
Download our app
ప్ర‌భుత్వానికి వాట్సాప్ ద్వారా ఫిర్యాదులు
NEWS   Jun 29,2026 10:29 pm
ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ చేసేందుకు ఏపీ ప్రభుత్వం 'మన మిత్ర' వాట్సాప్ గవర్నెన్స్ సేవలను విస్తరిస్తోంది. త్వరలో ప్రజలు ప్రభుత్వ సేవలకు సంబంధించిన ఫిర్యాదులను వాయిస్ మెసేజ్‌ల రూపంలో కూడా నమోదు చేసుకునే అవకాశం కల్పించనుంది. సీఎం చంద్రబాబు ఆర్టీజీఎస్ సమీక్షలో అధికారులను అదేశించారు. ప్రస్తుతం కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాల్లో జరిగే గ్రీవెన్స్ వ్యవస్థను డిజిటల్ చేయాలని సూచించారు. ఈ కొత్త సదుపాయంతో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం తగ్గి, ప్రజ‌ల‌ సమయం, ప్రయాణ ఖర్చు ఆదా కానుంది.

Top News

ENTERTAINMENT   Jun 29,2026 10:37 pm
₹10 కోట్ల సినిమాకు ₹234 కోట్ల వసూళ్లు!
'వాజా 2: బయోపిక్ ఆఫ్ ఎ బిలియన్ బ్రోస్' మలయాళం నుంచి వచ్చి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. రూ.10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.234...

LATEST NEWS   Jun 29,2026 10:48 am
గో మూత్రంతో.. గ‌డియారం!
ఏలూరు: గోమూత్రాన్ని ఎలక్ట్రోలైట్‌గా ఉపయోగిస్తూ గడియారం తిప్పుతున్నారు నాచుగుంట (ఉంగుటూరు)లోని శ్రీగోపాల కృష్ణ గోశాల ప్రతినిధులు. ‘గడియారం తిరగడానికి 2 ప్లాస్టిక్‌ డబ్బాలను ఒక్కోటి చెరో లీటరు...

LATEST NEWS   Jun 29,2026 12:09 am
టీమిండియా ఘోర ఓటమి ఐర్లాండ్ చేతిలో రెండో చావుదెబ్బ
ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో టీమిండియా 0-2తో ఘోరంగా ఓడి క్లీన్ స్వీప్‌కు గురైంది. ప్రపంచ ఛాంపియన్‌ భారత్‌కు ఇది తీవ్ర పరాభవం. ఓపెనర్లు విఫలం కాగా,...

⚠️ You are not allowed to copy content or view source