భారత్-పాక్ యుద్ధంపై మాట మార్చిన ట్రంప్
NEWS Jun 19,2025 10:31 am
బుధవారం ఉదయం వైట్‌హౌస్ లాన్‌లో ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ... "భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని నేను ఆపేశాను. దీనికి నాకు సరైన గుర్తింపు లభించలేదు" అని అన్నారు. అయితే, సుమారు ఐదు గంటల తర్వాత పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌తో వైట్‌హౌస్‌లో జరిగిన భేటీ అనంతరం ఆయన మాట మార్చారు.