ఇరాన్ పై దాడికి ట్రంప్ గ్రీన్ సిగ్నల్
NEWS Jun 19,2025 09:54 am
అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పై దాడి చేసేందుకు తన ఆర్మీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ విషయంలో దారికి వస్తే సరి లేకుంటే దాడులు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. తాను ఎప్పుడు ఏం చేస్తానో తెలియదన్నారు. తాజాగా ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో అతి త్వరలోనే ఇరాన్ పై అమెరికా దాడులు చేసేందుకు రెడీ అవుతోందన్నమాట.