తెలుగు రాష్ట్రాలలో బనచర్ల వివాదం మరింత రాజుకుంది. ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. మరింత రక్తి కట్టించే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై పూర్తిగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. జగన్ తో కేసీఆర్ దోస్తానా చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఢిల్లీలో జరిగిన కీలక సమావేశంలో రాయలసీమకు గోదావరి నీళ్లు ఇచ్చేందుకు ఒప్పుకున్నారని, ఇందుకు సంబంధించిన మినిట్స్ తమ వద్ద ఉన్నాయని అన్నారు.