మా పార్టీలోని కమ్మ వాళ్లను టార్గెట్ చేశారు
NEWS Jun 18,2025 08:33 pm
మాజీ సీఎం జగన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లను ఏకి పారేశారు. ఈ ఇద్దరు కలిసి పోలీసులను తమ వాళ్లపై ఉసి గొల్పుతున్నారంటూ మండిపడ్డారు. కమ్మ కులానికి చెందిన వారు తమ పార్టీలో ఉంటే తట్టుకోలేక పోతున్నారంటూ ఫైర్ అయ్యారు. చంద్రబాబుకు ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా వెంటాడి, వేధింపులకు గురి చేయడం అక్రమ అరెస్ట్ లు జరపడం పరిపాటిగా మారిందన్నారు.